ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల్లో ట్రేడ్ 2 m ago
ఈరోజు ఉదయం నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 24, 821 కి చేరింది. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 81,314 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.